SURYA: నటుడు గా సూర్య కు 27 యేళ్లు...కెరియర్ బెస్ట్ మూవీస్ ఇవే !

హీరో సూర్యకు నటుడుగా 27 యేళ్లు కంప్లీట్ చేసుకుంటున్నారు. "నేరుక్కు నేర్" చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు .


Published Sep 07, 2024 05:50:00 PM
postImages/2024-09-07/1725711698_1zODN2D1nGrDYFbuO3LU23w.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళ్ యాక్టర్ అనే కంటే హీరో సూర్య పేరే చాలా ఫేమస్. నిజానికి తెలుగులోను చాలా మంచి మార్కెట్ ఉన్న యాక్టర్ సూర్య. క్లాసీ, మాస్, ఊర మాస్ సినిమాలకు కూడా సూర్య పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. సూర్య మంచి నీరు లాగా..కథ కు తగిన పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతారు. అయితే హీరో సూర్యకు నటుడుగా 27 యేళ్లు కంప్లీట్ చేసుకుంటున్నారు. "నేరుక్కు నేర్" చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు .


శివకుమార్ తన ఇద్దరు కుమారులను మంచి యాక్టర్స్ ను చేశారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ ట్రాక్ రికార్డు లేని యాక్టర్లు ఎవరంటే సూర్య, కార్తీ నే. సూర్య ఫస్ట్ ఇండస్ట్రీకి పరిచయం అయినా ...జనాల్లోకి వెళ్లడానికి మాత్రం చాలా టైం పట్టింది.. "నంద", "పెరళగన్", "గజినీ" సినిమాల్లో సూర్య యాక్టింగ్ చూస్తే బాగా అనిపిస్తుంది. హీరో సూర్యకు రిస్క్ చెయ్యడం చాలా ఇష్టం.


* శశి శంకర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం "పెరళగన్ (సుందరాంగుడు )". సూర్య డ్యూయల్ రోల్ ...చిన్న క్యారక్టర్లో కన్నీళ్లు పెట్టించారు సూర్య.


* "గజినీ". తమిళ సినీ పరిశ్రమలో, మానసిక రుగ్మతతో బాధపడుతున్న హీరో కథ. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కల్లోలం చేసిన సినిమా. మాస్ కా దాస్ అన్నట్లు మాస్ కి మెంటల్ మాస్ సనిమా. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమా కు అవార్డులు ...ఫిల్మ్ ఫైయిర్ కూడా వచ్చింది.


*చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్‌తో నటుడు సూర్య కలిసి నటించిన చిత్రం "7th సెన్స్ ". ఈ చిత్రం ద్వారానే శృతిహాసన్ నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆల్ ఓవర్ ఇండియా సినిమా చూసే ఉంటారు. సూపర్ డూపర్ సినిమా. సర్కస్ లో చేసే వ్యక్తి గా సూర్య అదరగొట్టేశారు. ఇలా ప్రతి సినిమా ప్రయోగమే. క్లిక్ అవుతున్నాయి కూడా అది సూర్య అంటే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies tamilnadu surya- gajini-movie

Related Articles