Big breaking : ఒలింపిక్స్‌లో వినేష్ పోగట్‌పై అనర్హత వేటు.!

న్యూస్ లైన్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 


Published Aug 07, 2024 01:58:29 AM
postImages/2024-08-07/1723013833_40ba85a8f4c545448f73dc977800083c.jpg

న్యూస్ లైన్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ ఉందన్న కారణంగా ఆమెను ఒలింపిక్స్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల 50 కిలోల విభాగంలో తలబడుతున్న వినేష్ ఫోగట్ ప్రస్తుతం ఫైనల్ చేరింది. ఇవాళ రాత్రి ఫైనల్ లో తలబడాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆమె ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉందనే కారణంతో తప్పించారు. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు.

newsline-whatsapp-channel
Tags : india paris-olympic

Related Articles