varsha: ఏంటి వర్షకు సిగరెట్లతో కాల్చుకునే అలవాటుందా ? ఇదేం అలవాటు బాబోయ్ !

అసలు కొన్ని అలవాట్లు భలే విచిత్రంగా అనిపిస్తాయి. ఇలాంటివి టీవీల్లో వస్తున్నాయి ...నిజంగా ఇలా అలవాటు ఉంటుందా అని అనిపిస్తుంటుంది. అలాంటిదే ఈ సిగరెట్లతో కాల్చుకోవడం కూాడా ఒకటి.


Published Jul 18, 2024 12:00:34 AM
postImages/2024-07-18/1721262870_cb26b095df1b41749715b27bc4e057bb.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు కొన్ని అలవాట్లు భలే విచిత్రంగా అనిపిస్తాయి. ఇలాంటివి టీవీల్లో వస్తున్నాయి ...నిజంగా ఇలా అలవాటు ఉంటుందా అని అనిపిస్తుంటుంది. అలాంటిదే ఈ సిగరెట్లతో కాల్చుకోవడం..రీసెంట్ గా  వర్ష తన పైట తీసి మరి ఇక్కడ కాల్చండి ..ఇక్కడ కాల్చండి అంటు ఇమాన్యుయల్ తో తెగ రొమాన్స్ చేసేసింది. ఇదేం రొమాన్స్ అంటారా ...ఇలా కూడా ఉంటారేమో..మీకు నాకు తెలియకపోతే లేనట్టేనా చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చక్కర్లు కొట్టేస్తుంది.


జబర్ధస్త్ వర్ష, రియాజ్ , ఇమాన్యుయల్ ముగ్గురు కలిసి చేసిన స్కిట్  ప్రొమో రిలీజ్ చేసింది జబర్ధస్త్ . ఆ ప్రొమోలో వర్షకు రియాజ్ తో పెళ్లి అవుతుంది. అయితే అతను రాత్రయితే ..ఇమాన్యుయల్ గా మారుతుంటాడు.  వర్షను సిగరెట్లతో కాలుస్తూ ఉంటే వర్ష దానిని రొమాన్స్ లా ఫీలవుతుంటుంది. ఇమ్మాన్యుయెల్‌ తాగే సిగరేట్‌ని ఆమె చేతులపై కాల్చే ప్రయత్నం చేస్తుంటాడు. దెబ్బకి ఆమె అబ్బ అబ్బా అంటూ రొమాంటిక్‌ సౌండ్లు చేసి ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి అంటూ పైట కొంగు తీసి మరి వీపు చూపిస్తుంటుంది. ఇందులో అంత కామెడీ ఏముందో కాని జబర్ధస్త్ లో టీం అంతా నవ్వులు పూయించారు.


దీనికి ఇమ్మాన్యుయెల్‌.. ఆమె ప్రవర్తన చూసి షాక్‌ అవుతాడు. నేను సిగరేట్లు తాగుతున్నా అనుకుంటున్నావా? కాఫీ తాగుతున్నా అనుకుంటున్నావా? ఇక్కడ ఇక్కడ అంటున్నావ్‌ అని చిరాకు పడతాడు . అయితే వర్ష మాత్రం ఇంకా దానిని రొమాన్స్ లానే ఫీల్ అవుతుంది. ఈ ప్రొమో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news jabardasth

Related Articles