A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID5a337647877e10b9c8c83cfe931322e7): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Pechi: హార్రర్ మూవీ లవర్స్ కు పండగే ..రెండు ఓటీటీలు పోటీపడి కొన్న సినిమా! | PECHI TAMIL HORROR MOVIE RELEASE ON AMAZON PRIME AND AHA - Newsline Telugu

Pechi: హార్రర్ మూవీ లవర్స్ కు పండగే ..రెండు ఓటీటీలు పోటీపడి కొన్న సినిమా!

ఆగష్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మంచి బిజినెస్ చేసుకుంది. ఒకే సారి రెండు ఓటీటీలు కొనుగోలు చేసుకున్నాయి. రేపటి నుంచి టెలికాస్ట్ కానునుంది.

Published Sep 19, 2024 02:05:35 PM
postImages/2024-09-19//1726734935_Screenshot20240919140436.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దయ్యం సినిమా అంటే చాలు ...అది ఎంత చిన్న దయ్యం అయినా కామెడీ హార్రర్ అయినా జనాలు చూస్తూనే ఉంటారు.  ఓటీటీలో హార్రర్ సినిమాలకు మంచి ఫేమ్ కఉంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. ఒకేసారి రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఒక తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'పేచి'. వెయిలోన్ - వీరస్ నిర్మించిన ఈ సినిమాకి రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఆగష్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మంచి బిజినెస్ చేసుకుంది. ఒకే సారి రెండు ఓటీటీలు కొనుగోలు చేసుకున్నాయి. రేపటి నుంచి టెలికాస్ట్ కానునుంది.

ఈ సినిమా రేపు అమెజాన్ ప్రైమ్ - ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండొచ్చని అంటున్నారు. గాయత్రి శంకర్ .. బాలా శరవణన్ .. దేవ్ .. రామనాథ్ .. ప్రీతి ప్రధానమైన పాత్రలను పోషించారు. మ్యూజిక్ అధ్భుతంగా ఉంది. అంతేకాదు సినిమా ఫుల్ హార్రర్ , ప్రేతాత్మ  ఓటీటీలో సూపర్ డూపర్ హిట్టు కొడుతుందనే విషయం డిజిటల్ మీడియా కు తెలుసు అందుకే రెండు ఓటీటీలు పోటీ పడి మరీ కొన్నారు.

తమిళనాడులోని 'కొల్లిమలై హిల్స్' దగ్గరికి ట్రెక్కింగ్ కోసం వెళతారు. వాళ్లకి తెలీకుండానే వాళ్లు ఓ ప్రేతాత్మను బంధించిన ప్లేస్ కు వెళ్తారు. తమకి తెలియకుండానే వారు అరణ్మనై అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశానికి వెళతారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఒక ప్రేతాత్మ బంధించబడి ఉంటుంది. స్నేహితుల బృందం చేసిన పని వలన ఆ ప్రేతాత్మకి విడుదల లభిస్తుంది. ఆ ప్రేతాత్మ ఎంత భయంకరమైనది..వీితో ఏం చేయిస్తుంది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu amazon-prime-ott horror-movies

Related Articles