అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కాబోయే భర్తతో జాన్వి..!

జాన్వి కపూర్ బాలీవుడ్, టాలీవుడ్ లో ఈమె తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ  మంచి ఫామ్ లో ఉంటుంది. అలాంటి ఈమె  ప్రస్తుతం తెలుగులో మరియు హిందీలో అనేక సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ  అంబానీ  చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకకు హాజరైంది.  అయితే ఈ వేడుకపు తాను ఒక్కతే రాలేదు. తన బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త శిఖర్ పహారియాతో  కలిసి అక్కడికి వచ్చింది. అయితే బుధవారం జరిగినటువంటి శివశక్తి పూజకు హాజరైంది. ఇప్పటికే జాన్వి కపూర్  తన బాయ్ ఫ్రెండ్ గా  పహారియాతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Published Jul 13, 2024 02:36:00 PM
postImages/2024-07-13/1720859913_janhvi.jpg

న్యూస్ లైన్ డెస్క్: జాన్వి కపూర్ బాలీవుడ్, టాలీవుడ్ లో ఈమె తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ  మంచి ఫామ్ లో ఉంటుంది. అలాంటి ఈమె  ప్రస్తుతం తెలుగులో మరియు హిందీలో అనేక సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో అయితే పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా మూవీలో నటిస్తోంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ  అంబానీ  చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకకు హాజరైంది.  అయితే ఈ వేడుకపు తాను ఒక్కతే రాలేదు. తన బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త శిఖర్ పహారియాతో కలిసి అక్కడికి వచ్చింది. అయితే బుధవారం జరిగినటువంటి శివశక్తి పూజకు హాజరైంది.

ఇప్పటికే జాన్వి కపూర్  తన బాయ్ ఫ్రెండ్ గా శిఖర్ పహారియాతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీళ్లతోపాటు  ఈ వీడియోలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా ట్రెడిషనల్ దుస్తుల్లో సందడి చేశారు.  

ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నటువంటి దేవర మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి మూవీలో కూడా ఈమె నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

https://www.instagram.com/reel/C9P65bhPN1x/?igsh=MzQ1endqZ2kxbnNo

newsline-whatsapp-channel
Tags : newslinetelugu devara ananth-ambani janhvi-kapoor shikhar-pahariya

Related Articles