kamal hasan: విడాకులపై రియాక్ట్ అయిన కమల్ హాసన్...హిందూ దేవుళ్లపై షాకింగ్ కామెంట్లు!

కమల్ 1988లో సారికని వివాహం చేసుకున్నారు. ఆమెతో 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. 


Published Sep 21, 2024 05:39:00 PM
postImages/2024-09-21/1726920676_KamalHaasanIndian21200x768.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కమల్ హాసన్ గురించి పరిచయాలు అవసరం లేదు. అలా పరిచయం చేస్తే ఇండస్ట్రీ నే పరిచయం చెయ్యాలి. సౌత్ లో గుర్తుండిపోయే యాక్టర్. అయితే తన వర్క్ ప్లేస్ లో ఎంత మంచి పేరుందో ..వ్యక్తిగత జీవితంలో అంత వెనుకబడిపోయారు కమల్ హాసన్.1978లో వాణి గణపతి అనే నటిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కమల్ 1988లో సారికని వివాహం చేసుకున్నారు. ఆమెతో 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. 


దీనికి కమల్ హాసన్ సమాధానం ఇస్తూ.. ఒకప్పుడు నాకు దైవ విశ్వాసం ఉండేది. టెంపుల్స్ లో నేను చూసిన చాలా మంది దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి,శివుడు , శ్రీకృష్ణుడు చాలా దేవుళ్లను మొక్కాను. నా విడాకుల విషయంలో నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళ తరహాలో నాకు ఒకేసారి ఇద్దరు భార్యలు ఎప్పుడూ లేరు. విడిపోయిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నా అంటూ కమల్ హాసన్ ఊహించని సమాధానం ఇచ్చారు. తను విడాకులకు దేవుళ్లతో పోల్చుకోవడానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.


ఎంత తెలివి ఉన్నా...మూర్ఖుడితో మాట్లాడకూడదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆయన నా పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా నేను కలగజేసుకోను. పెళ్లి ఇష్టం తో జరగాలి. కులాలు, మతాల అడ్డుతో కాదంటు చెప్పుకొచ్చాడు.

newsline-whatsapp-channel
Tags : comments kamal-haasan

Related Articles