JHANY MASTER: జానీ మాస్టర్ పై కుట్ర అంతా ఆ హీరో ..డైరక్టర్ చేయిస్తున్నదే?

ఇందులో ఆమెది ఎంత తప్పు ఉంది. ఎంత కరెక్ట్ ఉంది తెలీదు కాని ఇండస్ట్రీ లో గొడవలు కూడా జానీ మాస్టర్ కు ఈ పరిస్థితిని తీసుకువచ్చాయి.


Published Sep 21, 2024 11:33:00 AM
postImages/2024-09-21/1726898643_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపై మరో సారి నోరు విప్పింది తన భార్య . చాలా సార్లు అత్యాచారం జరిగితే ఎందుకు బయటకు రాలేదు. ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఉద్దేశ్యం ఏంటి?  దీని వెనుక ఉన్నదంతా అల్లు అర్జునే నా ...మరి డైరక్టర్ ఎవరు. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని బాధితురాలు కంప్లైంట్ లో పేర్కొనడంతో జానీపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు విచారణ చేయడానికే అవకాశం లేకుండా పెట్టింది కేసు. ఇందులో ఆమెది ఎంత తప్పు ఉంది. ఎంత కరెక్ట్ ఉంది తెలీదు కాని ఇండస్ట్రీ లో గొడవలు కూడా జానీ మాస్టర్ కు ఈ పరిస్థితిని తీసుకువచ్చాయి.


అసలు ఓ పెద్ద  హీరో వల్లే తన భర్తకు ఈ పరిస్థితి వచ్చినట్లు తెలిపారు. ఆ పెద్ద హీరో అల్లుఅర్జున్..డైరక్టర్ సుకుమార్ ...వీరి సినిమా వల్ల ఇండస్ట్రీ లో గొడవలు వచ్చాయి..ఇది తప్పుడు కేసు. కానీ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుతున్నారు. ఏ సపోర్ట్ లేకుండా రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇది చూసి ఓర్వలేకనే తక్కేయాలని చూస్తున్నారు అని తెలిపింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటూ తనకున్న అనుమానాన్ని బయటపెట్టింది ఆయేషా. సుకుమార్ కు ఈ వ్యవహారం అంతా తెలుసు అన్నట్టుగా జానీ భార్య వెల్లడించింది. 


కెరీర్ కోసం ఆ అమ్మాయి జానీ మాస్టర్ ను వాడుకుంది. తను మాస్టర్ ను ఇష్టపడింది. రెండో పెళ్లి అయినా పర్లేదు అని కెరియర్ బాగుంటే చాలనుకుంది. మంచిదానిలా నటిస్తూ అవకాశాలు రాగానే ...జానీ మాస్టర్ ను నిలువునా ముంచేసింది. మీరు కో డ్యాన్సర్స్ ను ఎంక్వైరీ చేయించండి నిజం తెలుస్తుందంటు వాపోయింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun sukumar johnmaster case

Related Articles