50 ఏళ్ల క్రితమే ఆ పని చేయమని ప్రామిస్ చేసిన కమల్ రజిని..?

కేవలం  కోలీవుడ్,సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోలలో కమల్ హాసన్,రజినీకాంత్ కూడా ఒకరు.ఈ ఇద్దరు హీరోలు ప్రాణ మిత్రులు అనే సంగతి చాలా మందికి తెలుసు. వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో నటినటులు అంటే కచ్చితంగా వారి మధ్య పోటీతత్వం,పగ, అసూయ అనేది ఉంటాయి. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ తత్వం ఉంటుంది.కానీ పగ,అసూయ, ఈర్ష్య, ద్వేషం వంటి పదాలకు మాత్రం చోటు లేదు.ఎందుకంటే వీళ్ళు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అంటే 50 ఏళ్ల క్రితమే ఒక ప్రామిస్ చేసుకున్నారట. అదేంటంటే ఒకరిపై ఒకరు ఏమి తెలియకుండా గుడ్డి గా విమర్శలు చేసుకోకూడదని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారట.అలా 5 దశాబ్దాలుగా వీళ్లు తీసుకున్న ప్రామిస్ ప్రకారమే కొనసాగుతున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-29/1719654761_kamal1.jpg

న్యూస్ లైన్ డెస్క్: కేవలం కోలీవుడ్,సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోలలో కమల్ హాసన్,రజినీకాంత్ కూడా ఒకరు. వీరిద్దరు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వాళ్ళ సినిమాలతో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే అలాంటి ఈ ఇద్దరు హీరోలు ప్రాణ మిత్రులు అనే సంగతి చాలా మందికి తెలుసు. వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతోంది.

అయితే అలాంటి ఈ ఇద్దరు ఇప్పటివరకు సినిమాలపరంగా ఇంకా ఏదైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్రాణ స్నేహితుల్లాగే కలిసి మెలిసి ఉంటారు.వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా మాట్లాడుకోవడమే కాకుండా వీలు కుదిరినప్పుడల్లా ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ సినిమాల గురించి కానీ క్షేమ సమాచారాలు కానీ అడిగి తెలుసుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో నటినటులు అంటే కచ్చితంగా వారి మధ్య పోటీతత్వం,పగ, అసూయ అనేది ఉంటాయి. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ తత్వం ఉంటుంది.కానీ పగ,అసూయ, ఈర్ష్య, ద్వేషం వంటి పదాలకు మాత్రం చోటు లేదు.

ఎందుకంటే వీళ్ళు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అంటే 50 ఏళ్ల క్రితమే ఒక ప్రామిస్ చేసుకున్నారట. అదేంటంటే ఒకరిపై ఒకరు ఏమి తెలియకుండా గుడ్డి గా విమర్శలు చేసుకోకూడదని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారట.అలా 5 దశాబ్దాలుగా వీళ్లు తీసుకున్న ప్రామిస్ ప్రకారమే కొనసాగుతున్నారు.వీరి మధ్య ఎవరు ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినా కూడా ఇప్పటివరకు వీరి మధ్య స్నేహం చెడిందిలేదు. ఇక ఈ విషయాన్ని కమలహాసన్ రీసెంట్ గా ఇండియా -2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బయట పెట్టారు

newsline-whatsapp-channel
Tags : rajinikanth newslinetelugu indian2 kamal-haasan kollywood

Related Articles