దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంత పెరిగాయంటే..?

దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ మేరకు చమురు కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి.


Published Jul 31, 2024 10:23:33 PM
postImages/2024-08-01/1722482597_IMG20240801085301640x400pixel.jpg

 న్యూస్ లైన్ డెస్క్ : దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ మేరకు చమురు కంపెనీలు తాజాగా ప్రకటన చేశాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ మీద రూ.7.50 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన గ్యాస్ ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. 

పెరిగిన గ్యాస్ ధరతో కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1653.50 కి చేరగా.. హైదరాబాద్ లో రూ. 1896గా ఉంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేవు.

newsline-whatsapp-channel
Tags : news-line price-drop national latest-news telugu-news

Related Articles