ఇండియన్ ఫేమస్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ఈయన క్రికెట్ లో ఎంతో పేరు సాధించారు. కానీ తన సొంత లైఫ్ లో మాత్రం అనేక డిస్టర్బెన్స్ ఎదుర్కొన్నారు. ఈమధ్య కాలంలోనే తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చి విడిపోయారు. అయితే అలాంటి వీరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరి మధ్య ప్రేమ తగ్గలేదని మళ్లీ కలవబోతున్నారని కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది.
న్యూస్ లైన్ డెస్క్:ఇండియన్ ఫేమస్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ఈయన క్రికెట్ లో ఎంతో పేరు సాధించారు. కానీ తన సొంత లైఫ్ లో మాత్రం అనేక డిస్టర్బెన్స్ ఎదుర్కొన్నారు. ఈమధ్య కాలంలోనే తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చి విడిపోయారు. అయితే అలాంటి వీరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరి మధ్య ప్రేమ తగ్గలేదని మళ్లీ కలవబోతున్నారని కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది.
అయితే విడిపోయిన తర్వాత నటాషా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇందులో తన కుమారుడు అగస్త్య డైనోసర్ థీమ్ పార్కులో ఆటలాడుతున్న ఫోటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోపై హార్దిక్ పాండ్యా సాధారణంగానే స్పందించాడు. దీని బట్టి చూస్తే మాత్రం వీరి మధ్య పూర్తిగా బంధం చెడిపోలేదని చాలామంది భావిస్తున్నారు.
https://www.instagram.com/p/C9zsQb2AIR9/?igsh=aHJ1NHZhZHJtbjU=
ఇక సోషల్ మీడియాలో వారి అభిమానులు పెట్టిన కామెంట్లు చూస్తే మాత్రం హార్థిక్ పాండ్యా, నటాషా స్నేహితులుగా ఉన్నారని ఒక నెటిజన్ కామెంట్స్ పెట్టగా, తన కుమారుడి ఫోటోలను నటాషా షేర్ చేస్తూ హార్దిక్ హార్ట్ ఎమోజితో క్యాప్షన్ ఇచ్చారు. "బ్యాడ్ ఐ హార్ట్ ఓకే హ్యాండ్" ఈ ఏమోజీలను షేర్ చేసి.. పోస్ట్ కింద భాగంలో గుండె ఏమోజిని కూడా షేర్ చేశాడు.
అయితే ఈ పోస్ట్ ని చూస్తే మాత్రం హర్తీక్ నటాషాపై ఏమాత్రం కోపం లేదని, వీరిమధ్య ఇంకా మంచి బావనే ఉందని అభిమానులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు వీరు మళ్ళీ కలిసి పోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నామని కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఇక ఈ మూమెంట్ చూస్తే మాత్రం వీరిద్దరి మళ్ళీ కలిసిపోయెలా ఉన్నారని తెలుస్తోంది..