Pawan:పవన్ కళ్యాణ్ అలాంటి వాడంటు అసలు క్యారెక్టర్ బయట పెట్టిన రాశి.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు.  ఈ ఫ్యామిలీ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి. చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో ఎదిగారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అందుకే ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయం చేయగలిగాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. రాశి పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.


Published Jul 03, 2024 02:37:00 PM
postImages/2024-07-03/1719994629_rashi.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు.  ఈ ఫ్యామిలీ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి. చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో ఎదిగారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అందుకే ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయం చేయగలిగాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. రాశి పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.

అలాంటి రాశి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  పవన్ క్యారెక్టర్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. రాశి తన కూతురు మొదటి పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడానికి షూటింగ్ స్పాట్ వెళ్లిందట. తన అపాయింట్మెంట్ తీసుకోలేదు కాబట్టి ముందుగా రాశి డ్రైవర్ ను  అక్కడికి పంపి, విషయాన్ని చెప్పు వీలవుతుందంటే కలుద్దామని చెప్పిందట. దీంతో ఆ డ్రైవర్ పవన్ పర్సనల్ వ్యక్తుల దగ్గరికి వచ్చి చెప్పగానే ఆ  విషయం పవన్ కు చెప్పారట.

దీంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆపి మరీ రాశికి అపాయింట్మెంట్ ఇచ్చారట.  వచ్చి 20 నిమిషాలు అవుతుంది డైరెక్ట్ గా షూటింగ్లోకి రావచ్చు కదా, అంతసేపు ఎందుకు వెయిట్ చేశారు అంటూ అడిగారట. తప్పకుండా పుట్టినరోజు ఫంక్షన్ కి వస్తానని అన్నారట. ఈ విషయాన్ని రాసి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ పవన్ చాలా మంచి వ్యక్తి ఎవరిని హార్ట్ చేయడు అంటూ చెప్పుకొచ్చింది.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu birthday gokulamlo-sitha

Related Articles