ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. అలాంటి రష్యా ప్రెసిడెంట్ గా వ్లాదుమీరు పుతిన్ ఉన్నారు. అలాంటి ఈయన తాజాగా ఒక సంచలమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. ప్రస్తుతం రష్యా ప్రెసిడెంట్ గా వ్లాద్ మీరు పుతిన్ ఉన్నారు. పుతిన్ ఒక సంచలమైనటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పారు. రష్యాలో జననాల రేటు తక్కువ అవుతుందని ప్రజలంతా సంతానోత్పత్తి పెంచడం కోసం కసరత్తులు చేయాలని తెలియజేశారు. ముఖ్యంగా ఆఫీస్ టైంలో కూడా ఖాళీ సమయం దొరికితే సె*క్స్ చేయాలని అన్నారు.
ముఖ్యంగా లంచ్, కాఫీ బ్రేక్ టైంలో కూడా మీకు నచ్చిన విధంగా శృంగా*రం చేసుకొండని తెలియజేశారు. ప్రస్తుతం రష్యా దేశంలో సంతానోత్పత్తి రేటు 1.5%గా ఉన్నది. అంటే ఇక్కడ జంటలు కనీసం ఒక్కరిని కూడా కనడానికి సిద్ధంగా లేరట. గతంలో ఒక్కో జంట ముగ్గురు పిల్లల్ని కనీసం కనేవారట. కానీ ప్రస్తుతం ఉన్న జంట ఒక్కరిని కూడా కనడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం రష్యాలో పనివేళలు ఎక్కువగా ఉన్నందుకే ఈ సమస్య వస్తుందని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి ఎజువేని తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో 12 నుంచి 14 గంటలు పనిచేసే వ్యక్తులు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సె*క్స్ చేయాలని తెలియజేశారు. దీనివల్ల జనాభా రేటు పెరుగుతుందని అన్నారు. ఈ విధంగా రష్యా ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.