Chittibabu : రేవంత్ రెడ్డి ఓ వీధిరౌడీ, అతడిది రౌడీభాష..

సీఎం రేవంత్ రెడ్డిపై నిత్యం ఎవరో ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా సినిమా ప్రొడ్యూసర్ చిట్టిబాబు సైతం రేవంత్ రెడ్డి భాష గురించి.. ఆయన తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Published Aug 07, 2024 05:58:05 AM
postImages/2024-08-07/1723020606_Chittibabu.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిత్యం ఎవరో ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా సినిమా ప్రొడ్యూసర్ చిట్టిబాబు సైతం రేవంత్ రెడ్డి భాష గురించి.. ఆయన తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ రేవంత్ రెడ్డి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ రేవంత్ ఓ లంపెంగ్, చిచోరా అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే.. సినిమా నిర్మాత చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఘాటు సమాధానమే చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి మీ అభిప్రాయం చెప్పండి అనగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఓ వీధిరౌడీలా ఉంటుందని.. ఆయన భాష రౌడీలు మాట్లాడే భాషలా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన విధానం ఆయనకు తెలియదని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy cm-revanth-reddy comments movie-news producer latest-news news-updates

Related Articles