Raj Tarun: రాజ్ తరుణ్ మాల్వి సీక్రెట్ వాట్సాప్ చాట్ లీక్.. చూస్తే షాకే.?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా రాజ్ తరుణ్ కు సంబంధించినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాల ద్వారా కంటే ఈ విధమైనటువంటి పనుల వల్లే ఎక్కువ  హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ మరియు ఆయన ప్రేయసి మాల్వి మల్హోత్రా  ఇద్దరు ప్రైవేట్ గా చాట్ చేసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో రాజ్ తరుణ్ ఆమెకు 2023లో ప్రపోజ్ చేశారు.  ఆమె వెంటనే యాక్సెప్ట్ చేసింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ కు హోటల్స్ కూడా బుక్ చేసింది మాల్వి. ఇద్దరు కలిసి కోయంబత్తూర్ లోని మాధవ హోటల్ లో ఎక్కువసార్లు కలిసారని  తెలుస్తోంది. అలాగే ఈ చాటింగ్ లో వారిద్దరూ  లవ్ యు, కిస్ యు  అంటూ రకరకాల మెసేజ్ లు పెట్టుకున్నది కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వీరి వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721380887_raj.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా రాజ్ తరుణ్ కు సంబంధించినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాల ద్వారా కంటే ఈ విధమైనటువంటి పనుల వల్లే ఎక్కువ  హైలెట్ అయ్యారని చెప్పవచ్చు.  రాజ్ తరుణ్ మొదటి ప్రేయసి లావణ్య, రాజ్ తరుణ్ మోసం చేశాడని చెబుతూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు  ఈ వ్యవహారం సంబంధించిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. దీంతో రాజ్ తరుణ్ ఆమె  డ్రగ్స్ తీసుకుంటుందని,  ఆమె క్యారెక్టర్ మారిందని అందరిని ఇలాగే వేధిస్తోందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.  కానీ లావణ్య విడిచిపెట్టకుండా తనకు రాజ్ తరుణే కావాలని, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, తనను రాజ్ తరుణ్ వాడుకున్నాడని ప్రెగ్నెంట్ కూడా చేసి, అబార్షన్ చేయించాడని రిపోర్టులు బయటపెట్టింది.

దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం మరింత రసవత్తరంగా మారిపోయింది.  ఇలా రాజ్ తరుణ్ లావణ్య సంబంధించి కేసు నడుస్తున్న తరుణంలోనే రాజ్ తరుణ్ మరియు ఆయన ప్రేయసి మాల్వి మల్హోత్రా  ఇద్దరు ప్రైవేట్ గా చాట్ చేసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో రాజ్ తరుణ్ ఆమెకు 2023లో ప్రపోజ్ చేశారు.  ఆమె వెంటనే యాక్సెప్ట్ చేసింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ కు హోటల్స్ కూడా బుక్ చేసింది మాల్వి.

ఇద్దరు కలిసి కోయంబత్తూర్ లోని మాధవ హోటల్ లో ఎక్కువసార్లు కలిసారని  తెలుస్తోంది. అలాగే ఈ చాటింగ్ లో వారిద్దరూ  లవ్ యు, కిస్ యు  అంటూ రకరకాల మెసేజ్ లు పెట్టుకున్నది కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వీరి వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది.. క్రమంలోనే వీరు చాట్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://x.com/bigtvtelugu/status/1814187510039253443?t=PVaiSx8yHAIQxqNS-eMMCg&s=19

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajtarun lavanya malvi-malhotra whats-up-chat-leak

Related Articles