ఏ ఇండస్ట్రీ చూసిన ఏమున్నది గర్వకారణం అంతా విడాకుల పర్వం నడుస్తోంది. అలాంటి విడాకులు తీసుకునే ఇండస్ట్రీలలో బాలీవుడ్ తర్వాత, ఆ స్థానంలో ఉన్నది కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే. అలాంటి ఈ ఇండస్ట్రీలో స్టార్ హీరో జయం రవి కూడా విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చెక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగానే జయం రవి సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుతో పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరో జయం రవి.
న్యూస్ లైన్ డెస్క్: ఏ ఇండస్ట్రీ చూసిన ఏమున్నది గర్వకారణం అంతా విడాకుల పర్వం నడుస్తోంది. అలాంటి విడాకులు తీసుకునే ఇండస్ట్రీలలో బాలీవుడ్ తర్వాత, ఆ స్థానంలో ఉన్నది కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే. అలాంటి ఈ ఇండస్ట్రీలో స్టార్ హీరో జయం రవి కూడా విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చెక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగానే జయం రవి సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుతో పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరో జయం రవి.
ఈయన 2009లో ప్రముఖ ప్రొడ్యూసర్ కుమార్తె ఆర్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు సంతానం. అయితే జయం రవి దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో మరింత చక్కెర్లు కొడుతుంది. అయితే జయం రవికి ఆర్తిని పెళ్లి చేసుకోవడానికి ముందే రజనీకాంత్ కూతురుని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్స్ వచ్చాయని సోషల్ మీడియా వేదికగా చెప్పేశారు.
కానీ జయం రవికి మరియు ఆర్తికి మధ్య ముందుగానే ప్రేమ ఉందని వీరి ప్రేమను పెళ్లిగా మార్చింది నటి కుష్బూ అని తెలుస్తోంది. ఈ విషయం తెలియక రజనీకాంత్ తన కూతుర్ని జయం రవికి పెళ్లి చేయాలని అనేక ప్రయత్నాలు చేశారట. కానీ జయం రవి మాత్రం ఆర్తితో ప్రేమలో ఉండడం వల్ల ఆవిడే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. తన ప్రేమ వల్లే రజనీకాంత్ ఇంటికి జయం రవి అల్లుడు కాలేకపోయారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.