Kalki 2898 AD: కల్కి లో పవర్ ఫుల్ పాత్రలో రానా..?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 AD మూవీ పై ప్రతి ఒక్కరికి భారీ హోప్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి..కల్కి.. అంటూ ఈ సినిమా పేరే మార్మోగిపోతుంది.ఈ సినిమా లో ఇప్పటికే ఎంతమంది స్టార్లు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ గురించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుబాటి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు లేటెస్ట్ గా ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తోంది.మహాభారతంలోని దుర్యోధనుడు పాత్రని కల్కి మూవీలో రానా దగ్గుబాటి పోషించినట్టు ఫిలిం సర్కిల్స్ నుండి  ఓ టాక్ వినిపిస్తుంది


Published Jun 26, 2024 01:41:43 PM
postImages/2024-06-26/1719389503_rana.jpg

న్యూస్ లైన్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 AD మూవీ పై ప్రతి ఒక్కరికి భారీ హోప్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి..కల్కి.. అంటూ ఈ సినిమా పేరే మార్మోగిపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీలో ఎంతోమంది సెలబ్రిటీలు భాగమయ్యారు. అయితే ఈ సినిమా లో ఇప్పటికే ఎంతమంది స్టార్లు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీ గురించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుబాటి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు లేటెస్ట్ గా ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తోంది.. అయితే రీసెంట్ గానే  హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కల్కి 2898 AD మూవీలో ఉందని ఈ సినిమాలో ప్రభాస్ కి చిన్నప్పుడు తల్లి పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించిందనే రూమర్ వినిపించింది.

అయితే ఇందులో మృణాల్ ఉందా లేదా అనేది సినిమా చూస్తే గాని అర్థం కాదు.అయితే తాజాగా రానా దగ్గుబాటి కూడా ఈ మూవీలో ఓ పవర్ఫుల్ పాత్రలో ఉన్నాడనే రూమర్ వినిపిస్తోంది. ఇక పాత్ర ఏమిటంటే..మహాభారతంలోని దుర్యోధనుడు పాత్రని కల్కి మూవీలో రానా దగ్గుబాటి పోషించినట్టు ఫిలిం సర్కిల్స్ నుండి  ఓ టాక్ వినిపిస్తుంది.అయితే ఇందులో రానా ఉన్నాడా లేడా అనేది సినిమా చూస్తే గాని తెలియదు. అయితే రానా పాత్ర గురించి మూవీ యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని బయట పెట్టలేదు కానీ రూమర్స్ మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu nag-ashwin rana duryodhanudu

Related Articles