Tollywood Director : ఈ ఫొటోలో స్టార్ డైరక్టర్ ఉన్నాడు ...గుర్తుపట్టారా ?

ఇలా తన కాలేజీ రోజుల్లో తలుచుకుంటూ సోషల్ మీడియాలో తన ఓల్డ్ పిక్ ను పోస్ట్ చేశాడు స్టార్ డైరక్టర్ ఆర్జీవీ.


Published Aug 12, 2024 01:52:00 PM
postImages/2024-08-12/1723451012_Screenshot20240812134847.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాలేజీ రోజులు ఎవ్వరికైనా ముద్దే. ఫ్రెండ్స్ ..గర్ల్ ఫ్రెండ్స్ ..ఫస్ట్ లవ్ బ్లష్ ..కెరియర్ ...పాఠాలు ..ఆ లోకమే వేరు. యవ్వనం అన్నందుకు అంతే అందంగా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఏ పనిచేసినా ...చాలా ఉత్సాహం చేస్తుంటాం. ఇలా తన కాలేజీ రోజుల్లో తలుచుకుంటూ సోషల్ మీడియాలో తన ఓల్డ్ పిక్ ను పోస్ట్ చేశాడు స్టార్ డైరక్టర్ ఆర్జీవీ.


సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వాల్సిందే అది ఆర్జీవీ రూల్. ఆర్జీవీ విజయవాడ సిద్దార్థ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివిన సంగతి తెలిసిందే. అప్పట్లో కాలేజీ బయట తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోని ఆర్జీవీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి ఇందులో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి అంటూ సవాలు విసిరాడు. పెద్ద కష్టం కాదు సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


ఆయన అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీ ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టి కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటో చూసి ఆర్జీవిని గుర్తుపట్టేయండి. సార్ ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు ...ట్రెండ్ సెట్ చేస్తారు. ఏం చేసినా వైరలే..మహానుభావుడు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu social-media rgv

Related Articles