Srimukhi:పిచ్చెక్కించే లుక్ లో శ్రీముఖి.. బాబోయ్ అందం చూస్తే.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు. ఈమె నటిగా కాకుండా యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శ్రీముఖి సినిమాల్లో కూడా నటించడం కోసం


Published Aug 16, 2024 04:40:00 PM
postImages/2024-08-16/1723804717_sreemukhianchor.jpg

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు. ఈమె నటిగా కాకుండా యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శ్రీముఖి సినిమాల్లో కూడా నటించడం కోసం తహతలాడుతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ హాట్ యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలో నటించాలని ఆశతో హీరోయిన్ గా చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది.

 కానీ అది వర్కౌట్ కాకపోవడంతో చివరికి బుల్లి తెర లోకి ఎంట్రీ ఇచ్చి  పటాస్ షో ద్వారా యాంకర్ గా తన కెరియర్ మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖి తన సత్తా చాటి  రాహుల్ సిప్లిగంజ్ కు గట్టి పోటీని అందించింది. అంతేకాదు చివరి వరకు రాహుల్ సిప్లిగంజ్ తో పోరాడింది.  ఈమెనే విన్ అవుతుందని చాలామంది భావించారు కానీ చివరకు రాహుల్ విన్ అవడంతో ఈమెకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి సైలెంట్ చేశారట.

ఇందులో టైటిల్ విన్నర్ కంటే ఎక్కువ శ్రీముఖి సంపాదించినట్టు తెలుస్తోంది. అలాంటి శ్రీముఖి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.  తాజాగా తనకు సంబంధించినటువంటి కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్  ఇవి కాస్త వైరల్ గా మారాయి. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : news-line tollywood anchor hot-looks sreemukhi

Related Articles