స్టేజ్ పై మాట్లాడుతున్న ఈ పాప దక్షిణాదిలోని హాట్ బ్యూటీ.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించినటు వంటి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా దక్షిణాదిలోని హాట్ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఈ హీరోయిన్ చిన్నప్పుడు తన స్కూల్లో స్పీచ్ ఇస్తున్నటువంటి ఫోటో విపరీతంగా వైరలవుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే ఇండియాలోనే గ్రేట్ హీరోగా పేరు ఉన్నటువంటి కమలహాసన్ కూతురు. ఆవిడేనండి శృతిహాసన్. అయితే పైన కనిపిస్తున్న ఆ ఫోటో  ఆమె చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చిందట. ఈ సమయంలో తన తండ్రి కూడా అక్కడే ఉండి తన కూతురు స్పీచ్ లు విన్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


Published Jul 11, 2024 10:30:51 PM
postImages/2024-07-11/1720705091_sruthi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా దక్షిణాదిలోని హాట్ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఈ హీరోయిన్ చిన్నప్పుడు తన స్కూల్లో స్పీచ్ ఇస్తున్నటువంటి ఫోటో విపరీతంగా వైరలవుతోంది.   మరి అలాంటి బ్యూటీ ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం..

చిన్నప్పటి నుంచే  ఎంతో యాక్టివ్ గా ఉండేటువంటి ఈ అమ్మాయి  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత హైపర్ ఆక్టివ్ గా మారింది.  కుర్రాళ్ళ గుండెల్లో గుణపాలు దించుతోంది. అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే ఇండియాలోనే గ్రేట్ హీరోగా పేరు ఉన్నటువంటి కమలహాసన్ కూతురు. ఆవిడేనండి శృతిహాసన్. అయితే పైన కనిపిస్తున్న ఆ ఫోటో  ఆమె చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చిందట.

ఈ సమయంలో తన తండ్రి కూడా అక్కడే ఉండి తన కూతురు స్పీచ్ లు విన్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కమలహాసన్ సారిక దంపతుల పెద్ద కూతురు శృతిహాసన్. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసినటువంటి ఈ ముద్దుగుమ్మ  చెన్నైలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత  ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్ళింది.

ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ లో సంగీతం నేర్చుకొని, లక్ అనే హిందీ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అలా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది ఇండస్ట్రీలో  ఎదురులేరు అనిపించుకుంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kamal-haasan sruthi-haasan anaganaga-o-dheerudu-movie sarika

Related Articles