Gold : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు !

*దేశ రాజధాని  ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,680గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.     72,750గా ఉంది. ఇది బంగారం ధర ..దీనికి జీఎస్టీ యాడ్ అవుతుంది.
 


Published Sep 05, 2024 07:49:00 AM
postImages/2024-09-05/1725505291_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ ధరను బట్టి పసిడి ధర గ్రాము మీద ఒక్క రూపాయి మాత్రమే తగ్గింది. ఇప్పుడు  10గ్రాముల పసిడి 66,680 రూపాయిలుగా మార్కెట్ నడుస్తుంది. శుక్రవారం ఈ ధర66,681 గా ఉండేది.మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ. గ్రాము ధర 7275 గా అమ్ముడవుతుంది. అదే పది గ్రాముల బంగారం 72,750 కి చేరింది.


 *దేశ రాజధాని  ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,680గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.     72,750గా ఉంది. ఇది బంగారం ధర ..దీనికి జీఎస్టీ యాడ్ అవుతుంది.


 * కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,640గా ఉంది. 


*బెంగుళూరు, చెన్నై, కేరళలో ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి.
* చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,750గాను ఉంది.


*హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,7500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,850గా నమోదైంది.విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఇదే రేట్లు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఓ వంద ఎక్కువగానే నమోదవుతుంది.


ఇక వెండి ధర కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 89,900కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 90,000గా ఉండేది. ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర రూ. 28,680గా ఉంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles