22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.28 తగ్గి, రూ.68,462 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.20 తగ్గి,రూ.74, 688వద్ద కొనసాగుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర మరింత తగ్గింది. నాలుగు రోజుల క్రితం గ్రాము మీద నాలుగు వందలు పెరిగిన బంగారం నిన్న మొన్న తగ్గింది. ఈ రోజు మరో 28 రూపాయిలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.28 తగ్గి, రూ.68,462 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.20 తగ్గి,రూ.74, 688వద్ద కొనసాగుతుంది.
దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోను ...ఇటు నార్త్ లోను ధరలు అలానే నడుస్తున్నాయి.హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,462 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,688 వద్ద కొనసాగుతుంది.
* ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,870 వద్ద కొనసాగుతుంది.
*చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,720 వద్ద కొనసాగుతుంది.
*ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,720 వద్ద కొనసాగుతుంది.
వెండి మాత్రం కేజీ మీద 100 రూపాయిలు తగ్గింది. దీంతో 99,900 గా నడుస్తుంది. ఢిల్లీ , ముంబై . కలకత్తా , తెలుగురాష్ట్రాల్లో ఇదే ధర ..ఒక్క బెంగుళూరు లో మాత్రం 85వేల 900 గా నడుస్తుంది.