అతీ గతీలేని రైతు భరోసా
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తానన్న సీఎం
మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోయి 16 రోజులు
ఇప్పటికీ రైతు భరోసా వేస్తారనే క్లారిటీ ఇవ్వని సర్కార్