Health Tips: హిమోగ్లోబిన్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కరెక్ట్ గా ఉండాలి.  హిమోగ్లోబిన్ ఐరన్ తో ముడిపడిఉంటుంది. కాబట్టి ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ అందించానికి పనిచేస్తుంది.  హిమోగ్లోబిన్ తగ్గితే ఆటోమెటిక్ గా ఇమ్యూనిటీ తగ్గి ..లేనిపోని రోగాలతో శరీరం ఇబ్బందిపడుతుంది.


Published Jul 09, 2024 05:08:00 PM
postImages/2024-07-09/1720525147_0000281511863137.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కరెక్ట్ గా ఉండాలి.  హిమోగ్లోబిన్ ఐరన్ తో ముడిపడిఉంటుంది. కాబట్టి ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ అందించానికి పనిచేస్తుంది.  హిమోగ్లోబిన్ తగ్గితే ఆటోమెటిక్ గా ఇమ్యూనిటీ తగ్గి ..లేనిపోని రోగాలతో శరీరం ఇబ్బందిపడుతుంది.


బలహీనత లేదా అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన వికారం సక్రమంగా లేని హృదయ స్పందన తలనొప్పి, చల్లని చేతులు , కాళ్లు, తల తిరగడం లాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నిజానికి హిమోగ్లోబిన్ ఉండాల్సిన దాని కంటే తక్కువ ఉంటే ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ..హిమోగ్లోబిన్ చక్కగా పెరుగుతుంది.


పుచ్చకాయ: పుచ్చకాయ తినడం వల్ల హిమోగ్లోబిన్ లోపం రాకుండా ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , ఇది ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. బాడీ డీహ్రైడేట్ చేస్తుంది. 


ఆకుపచ్చ కూరగాయలు: మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను తినండి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్ వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. మీరు అనుకున్న ఐరన్, కాల్షియం లాంటి వీటిలో సమృధ్ధిగా దొరుకుతాయి.


సిట్రస్ పండ్లు:  విటమిన్ సి, ప్రధాన వనరులు. విటమిన్ సి ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. 


దానిమ్మ: దానిమ్మ తినడం మంచిది. ఈ పండును నిరంతరం తినడం వల్ల హిమోగ్లోబిన్ మెయింటెయిన్ అవుతుంది. దానిమ్మ వల్ల శరీరంలో ఉండే కఫం పోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండ్లలో దానిమ్మ ఒకటి.


డేట్స్: ఖర్జూరంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news healthy-food-habits

Related Articles