Girls:ఫస్ట్ నైట్ రోజు భర్తకు నిజాలు తెలియకుండా అలా చేస్తున్నారా.?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. దీంతో గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో  రాణిస్తున్నారు. ఎంత రాణించిన మన ఇండియాలో మాత్రం కొన్ని కట్టుబాట్లు అనేవి తప్పనిసరిగా


Published Sep 12, 2024 12:46:00 PM
postImages/2024-09-12/1726124460_hymrnoplasty.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. దీంతో గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో  రాణిస్తున్నారు. ఎంత రాణించిన మన ఇండియాలో మాత్రం కొన్ని కట్టుబాట్లు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. తప్పనిసరిగా ఆడపిల్లలు పెళ్లి జరిగే వరకు ఎవరితో కూడా  లైంగికంగా ఇన్వాల్వ్మెంట్ కావొద్దు అనే సంప్రదాయం ఉంది.   కోర్టులు మాత్రం మేజర్ అయి ఇష్టపూర్వకంగా  అమ్మాయి అబ్బాయి కలిసి ఏదైనా చేసుకోవచ్చని చెబుతున్నాయి. కానీహిందూ సంప్రదాయాల ప్రకారం  పెళ్లయ్యేదాకా అమ్మాయి భర్తతో తప్ప ఎవరితో అలా కలవకూడదని అంటాయి.

ఏది ఏమైనా టెక్నాలజీ పెరిగినా కొలది అమ్మాయిలు అబ్బాయిల వ్యవహార శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి.  స్కూల్ ఏజ్ నుంచే అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. వారికి కలిగిన కోరికలను కూడా తీర్చుకుంటున్నారు.  అయితే కొన్ని ఏళ్ల క్రితం వివాహానికి ముందు లైంగికంగా కలవడం అనేది ఇండియాలో ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో ఇది చాలా వరకు పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం సినిమాలు, సెల్ ఫోన్లు, తినే ఫుడ్  పిల్లలను స్కూల్ ఏజ్ నుంచే అనేక కోరికలకు బలయ్యేలా చేస్తున్నాయి.

అంతేకాదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అతి గారాబం చేసి వారికి ఏది నచ్చితే అది ఇస్తూ ఓ లిమిట్ అనేది పెట్టడం లేదు. దీంతో కొంతమంది యువతి యువకులు  లైంగికంగా కూడా పెళ్లికి ముందే కలుస్తున్నారు. అన్ని కోరికలు తీరిపోయిన తర్వాత కొంతమంది అమ్మాయిలు మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో సెట్ అయిపోతున్నారు. అయితే మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం  చాలామంది అబ్బాయిలు మొదటి రాత్రిరోజు భార్యతో కలిసిన తర్వాత ఆమె కన్యగా ఉందా, లేదా అనేది తెలుసుకుంటారని ఒక అపోహ ఉంది. అయితే అలాంటి విషయాల్లో చేసుకునే భర్తకు అనుమానాలు కలగకూడదని కొంతమంది అమ్మాయిలు ప్రాణాలు పణంగా పెట్టి మరి కొన్ని ఆపరేషన్లు చేయించుకుంటున్నారట. పెళ్లికి ముందు ఇతర అబ్బాయిలతో అన్ని రకాలుగా గడిపి, పెళ్లి చేసుకునే ముందు యోని శాస్త్ర చికిత్సలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందట. హైమెనోప్లాస్టిని  హైమెన్ రిస్టోరేషన్ సర్జరీ, హైమేనో రఫీ లేదంటే హైమన్ రిపేర్ అని పిలుస్తారట.

 పెళ్లికి ముందు ఎవరితోనైనా శారీరక సంబంధాలు పెట్టుకుంటే ఫస్ట్ నైట్ రోజు భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ సర్జరీ చేయించుకుంటున్నారట. ఇలా చేయించుకోవడం వల్ల భర్త లైంగికంగా కలిసినప్పుడు యోని ద్వారం పగిలిపోతుంది. దీనివల్ల భర్త అమ్మాయి కన్యగానే ఉందని,  ఆనందంగా ఫీల్ అవుతారని కొంతమంది అమ్మాయిలు ఈ విధమైన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీని గురించి వైరల్ అవుతుంది. 

 గమనిక: కేవలం సోషల్ మీడియా ద్వారా అందిన సమాచారం మేరకే  ఈ సమాచారం అందించబడుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu girls boys hymen-restoration-surgery hymeno-raphy- first-night vaginal-opening

Related Articles