సెప్టెంబర్ 17 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆడపడుచులను మా ప్రభుత్వం కోటీశ్వరులను చేస్తుందని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలపై జర్నలిస్ట్ శంకర్ తన మార్నింగ్ న్యూస్ లో విశ్లేషించారు.
Published Sep 18, 2025 12:37:34 PM
సెప్టెంబర్ 17 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆడపడుచులను మా ప్రభుత్వం కోటీశ్వరులను చేస్తుందని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలపై జర్నలిస్ట్ శంకర్ తన మార్నింగ్ న్యూస్ లో విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన అనాలసిస్ లో ముఖ్యమంత్రి గారూ మీరు మహిళలను కోటీశ్వరులను చేయడం కాదు.. ముందుగా వారికి మీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విశ్లేషించారు. ఆ విశ్లేషణకు సంబంధించిన పూర్తి వీడియో కింద లింకులో ఉంది చూడండి.