ISHA AMABANI: తమిళ్ పొన్ను గెటప్ లో ఇషా ..అందమంతా ఆమెలోనే

అనంత్ అంబానీ పెళ్లికి ఇషా లుక్ ...మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. తమిళ్ పొన్ను లాగా ...చక్కగా పదహారు అనాల అచ్చతెలుగు ఆడపిల్లల కనిపించింది.ఈ వేడుకల్లో ఆయన గారాల పట్టి ఇష అంబానీ ట్రెడిషనల్‌గా తయారై అందరినీ ఆకర్శించింది.


Published Jul 11, 2024 05:29:14 AM
postImages/2024-07-11/1720690785_discoverishaambanisbreathtakingtamilianinspiredlookforanantambanispreweddingfestivites1720593693.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అనంత్ అంబానీ పెళ్లికి ఇషా లుక్ ...మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. తమిళ్ పొన్ను లాగా ...చక్కగా పదహారు అనాల అచ్చతెలుగు ఆడపిల్లల కనిపించింది.ఈ వేడుకల్లో ఆయన గారాల పట్టి ఇష అంబానీ ట్రెడిషనల్‌గా తయారై అందరినీ ఆకర్శించింది.

అనంత్ అంబానీ పెళ్లి రేపే...ఈ వివాహానికి ముందు జరిగే సాంపద్రాయ వేడుకల్లో ఫ్యామిలీ మెంబర్స్ ట్రెడీషనల్ అటైర్స్‌తో అద్దరగొట్టేశారు. ఇషా అంబానీ కూడా పింక్ బార్డర్, గోల్డెన్ బ్లౌజ్‌తో ఉన్న సిల్క్ లెహంగాలో కనిపించింది.  దీనికి మ్యాచింగ్‌గా గోల్డ్ హారం మరింత అందంగా కనిపించింది. తమిళనాడు సంప్రదాయ పధ్ధతిలో చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని బంగారు జడతో ...అచ్చ తెలుగు సౌత్ ఆడపడుచులాగా కనిపించింది.వేడుకల్లో ఇషా జడ మరింత అందంగా కనిపించింది. పైన మొత్తం పూ మొగ్గలతో కొప్పు వేసి కింద బ్రెయిడ్ మొత్తం గోల్డ్ థ్రెడ్‌తో వర్క్ చేశారు. చివర్లో జడ కుచ్చిళ్ళు బంగారు సూర్యచంద్రుడిలా హైలైట్ చేశారు. చెవులకి గోల్డ్ స్టడ్స్‌‌తో ఆమె అందంగా కనిపించింది.

జులై 12 శుక్రవారంన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్  ఒక్కటి కానున్నారు . జూలై 14న వీరి గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. వివాహం, రిసెప్షన్ అన్నీ కూడా వధువు, వరుడి పుట్టిన తేదీల ప్రకారం జ్యోతిష్యుడి లెక్కల ప్రకారమే నిశ్చయించారు. పెళ్లికి ముందు జరిగే అన్ని కార్యక్రమాలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles