హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ. 74 వేల 890 వద్ద అమ్ముడవుతోంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతూ టెన్షన్ పెట్టాయి. ఇప్పుడు కాస్త ధరలు తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ధరలు రికార్డ్ గరిష్ఠాల్లో ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ 16, 2024 రోజున ఇండియన్ మార్కెట్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ. 74 వేల 890 వద్ద అమ్ముడవుతోంది
* ఇక ఢిల్లీలో రేట్లు గమనిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 74 వేల 40 వద్ద అమ్ముడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దాదాపు ఇండియన్ మార్కెట్స్ అన్నింటిను ఇదే రేటు నడుస్తుంది. బెంగుళూరు లో కాస్త ఓ పది రూపాయిలు తక్కువగా ఉంది.
వెండి కిలోపై ఏకంగా రూ.5500 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.97 వేల వద్ద కొనసాగుతోంది. లక్ష దాటింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి మరింత పెరిగి..లక్ష దాటింది. బెంగుళూరు లో 93 వేల చిల్లర మార్కెట్ నడుస్తుంది. కలకత్తాలోను వెండి రేటు తక్కువగా ఉంది.