మల్ల 9 వేల కోట్ల అప్పు..రైతు భరోసా ఏస్తరా..?

అప్పు పుడ్తలేదో అప్పు పుడ్తలేదో అంటుండు బగ్గనే అప్పు చేస్తుండు గదా. మరి గా అప్పు చేశ్న పైసలన్ని ఏం చేస్తున్నవ్ రేవంత్ సార్. మల్లేదో పెద్ద టెండరే ఏశిర్రట గద.


Published Feb 09, 2026 04:20:39 PM
postImages/2026-02-09/1770634239_tr05copy.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles