మల్ల బీఆర్ఎస్ లకే ఆ ఎమ్మెల్యే

పార్టీ మారి..మల్ల ఎన్క చూపులు చూస్తున్నోళ్లు ఉన్నరు గదా. అండ్ల ఒగ ఎమ్మెల్యే ఇచ్చిన షాక్ తో..రేవంత్ సార్ కు దిమ్మ తిర్గి పొయిందట గదనుల్లా. రేవంత్ సార్. అంత ఉత్త కతేనట గదా. అంటే బయట టాకు. ఏం లేదట గదా మీ పార్టీల. అంటే గిది సుత బయట టాకే. మీ ఏలువడి ఏడ్శినట్లే ఉందంటుర్రట గదా. ఇది రాష్ట్రం మొత్తం ఇన్పడ్తున్న టాకేనట సార్. గీ ఎమ్మెల్యే సార్ జెయ్యంగ...ఇన్ని మాటలు ఇన్పడ్తున్నయ్ సార్. అంటే అంతకు ముందు ఇనపడలేదు అని కాదు గానీ...ఇప్పుడు కోడై కూస్తుండె అంటున్నా.


Published Feb 10, 2026 12:23:50 PM
postImages/2026-02-10/1770706430_3copy.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles