సజ్జనార్ సార్. ఏంది గిది. గిదేం పద్దతి శెప్పుర్రి. ఇట్లచేస్తరా. అర్రే...మీరు కనిపించే మూడు సింగాల వెనకున్న కనిపించని నాలుగో సింగం అనుకుంటె. గిట్ల చేస్తుర్రేంది సార్. కానిస్టేబుల్ అన్నను గట్ల సస్పెండ్ చేశి పొట్ట మీద కొడ్తరా శెప్పుర్రి.