కాంగ్రెస్ లీడర్ల పంచాది

మంచిగుందుల్లా. మంచిగుంది. అసలు ఈ కాంగ్రెస్ కతనే శిత్రంగుంటది. జగిత్యాల దిక్కు ఏమైతుందో చూశిర్రా. నిన్న మొన్న బీఫారాల పంచాదైంది గదా. అగో...జీవన్ రెడ్డి సార్ సూడుర్రి ఏం చేస్తున్నడో.


Published Feb 06, 2026 12:18:23 PM
postImages/2026-02-06/1770360503_4copy.jpg

ఇగో..జీవన్ రెడ్డి సార్ ఎర్కనే గదా మాజీ మంత్రి. కట్టర్ కాంగ్రేసూ సార్ ది. ఈయ్ననేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అని నిన్ననే చెప్పుకున్నడు. కనీ ఇయ్యాల్నే ఇట్ల జెయ్యవట్టె.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles