చూశిర్రానుల్ల రాజకీయాలు ఎట్లుంటయో. రేవంత్ సార్ రాజకీయాలు ఇంకా మస్తుంటయ్. సార్ కు దోస్తానాలు గీస్తానాలు ఏం ఉండయ్. ఓట్లొచ్చినయ్ అంటె సాలు..ఏం జేస్తె నాలుగు ఓట్లొస్తయా అని ఆలోచిస్తడు గంతే. అగో ఒగ దోస్తుకు సుర్కులు పెడ్తె ఏమైందో సూడుర్రి