శీనన్నా..శీనన్నా. ఓ శీనన్నా. ఏడవొయ్నవ్ అన్నా. చూస్తున్నవా అన్నా. ఏం జరుగుతుందో అటు సూడన్నా. ఓ పొంగులేటి శీనన్నా. పాపం నీ పేరే కలవరిస్తుర్రన్నా.