ఎవ్వరు అడిగింది లేదు. కేసీఆర్ సారు ఆయ్నంతట ఆయ్ననే రైతుల కష్టం తెల్షుకోని రైతు బంధు షురువ్ చేశిండు. ఒకటీ రెండు రోజులు అటీటైనా..టైంకు పడ్డయ్ అప్పట్ల. గీ రేవంత్ సార్ వచ్చినంక..దినాం గిదే పంచాదైతుంది గదా. రెండు మాట్ల ఎయ్యకుంటనే ఎగ్గొట్టిండట. ఇగ ఇప్పుడు గూడ ఏస్తడో ఎయ్యడో అని రోజుకో మాటొస్తున్నది గదా. రేవంత్ సార్ గింతే ఉంటదా సార్. మల్లేదో కిరికిరి పెడ్తుర్రట నిజమేనా సార్.