కిస్తీలు కాంగనే కూల్చేస్తరా..?

ఫోన్ ఈఎమ్మై అయిపోంగనే. ఫోన్ పోతె ఎట్లుంటదుల్లా. మస్తు ఖుష్ అయితరు గదా. నీ మొఖం. ఏడాద్దాంక ఈఎమ్మై కట్టి అమ్మయ్యా..నా ఫోన్ నా చేతికొచ్చింది అని ముర్శే టైంల ఫోన్ పోతె..మురుస్తుర్రా మూతి మాడ్షుకుంటరా తెల్వదా పొల్ల. నీ ఫోన్ పోతె తెలుస్తది అని తిడ్తుర్రా ఎట్ల. మరి ఫోన్ ఈఎమ్మై కట్టంగనే ఫోన్ పోతె అనే మాటకే గిట్లంటె. ఇంటిలోన్ పదేనేండ్లు కట్టినంక..ఇల్లు కూలగొడ్తం అంటె ఎట్లుంటది శెప్పుర్రి.


Published Feb 20, 2026 12:41:25 PM
postImages/2026-02-20/1771571485_kistheelu.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles