ఓ బాపూ నువ్వే రావాలి. నీ సాయం మళ్లీ కావాలి అని పాటేదో ఉండె గదా మెగాస్టార్ సీన్మల. అగో గదే కనిపిస్తుందుల్లా రాష్ట్రంల. రేవంత్ సార్ ఉన్నసోట ఉండకుంట గాంధీ విగ్రహం అన్నడా. పంచాది పంచాదైతుంది. చివరకు తాతగారి ముని మన్మడు గూడ రేవంత్ సార్ నిర్ణయాన్ని తప్పుబట్టిండు గదా.