రేవంత్ పై హరీశన్న పంచులు

ఏం దంచుడు ఏం దంచుడు. మామూలు దంచుడు కాదు పోర్రి. రేవంత్ సార్. రాష్ట్రమంత ఒక్కటే మాట అంటుర్రు చూశిర్రా. బూతులు తప్ప ఏం రావా మీ నోటికి అని శానమంది గట్టిగనే అర్సుకుంటుర్రు సార్. ఇగిటు సూడుర్రి పంచుల మీద పంచులు పడ్తయ్.


Published Feb 06, 2026 12:15:17 PM
postImages/2026-02-06/1770360317_2copy.jpg

హరీశన్న కత ఎర్కనే గదా. మైకందుకుండంటె. దంచుడే ఉంటది. మాజీ సీఎం కేసీఆర్ సార్ జోలికొస్తె ఊకుంటడా.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles