తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నం ఏం కతా. అంత గానం కొట్లాడింది ఎందుకో సీఎం రేవంత్ సార్ కు తెల్వకుంటె ఎట్లనుల్లా. నీళ్లు నిధులు నియామకాల మీదనే గదా పోరాడింది. అర్రే..అండ్ల ముఖ్యమైన నీళ్లనే ఇడ్శేస్తరా అట్ల. ఎవ్వలి కోసం సార్ గీ త్యాగాలు....సూడుర్రి హరీశన్న ఏమంటున్నడో.