ఈయన సీఎం అయిండని కేసులు మాఫీ చేస్తరా!

అబ్బ. ఈయన సీఎం అయిండు. ఇగ అన్ని మాసిపొయ్నట్లే. చేశ్న తప్పులన్ని ఒప్పులైతయ్. అన్న మాటలన్ని మర్శిపోతరు. సుద్దపూస సొక్కవంతుడు, బుద్దిమంతుడైతడు అంటె ఎవ్వలు మాత్రం నమ్ముతరు శెప్పుర్రి. రేవంత్ సార్. నువ్వు సీఎం అయినా..పీఎం అయినా..అంత ఈజీగ పోవు సార్ కేసులు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని అంటరు గదా. గట్లనే ఉంటయ్ సార్.


Published Feb 07, 2026 02:02:00 PM
postImages/2026-02-07/1770450310_666666666.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles