కూర్చునుడు..సర్దుడు

రేవంత్ సార్ మాకు తెల్షు సార్ మాకు తెల్షు. మీరు మంత్రి గాకుంటనే ముఖ్యమంత్రి అయిర్రని ఎర్కనే మాకు. మీరు మాటి మాటికి చెప్పుకున్నట్లు..మీరు అంత పెద్ద పెద్ద సద్వులు సద్వుకోలేదని..మీకు ఇంగ్లీష్ సక్కంగ రాదని..జనాలందర్కి తెల్శింది సార్. మీరు మల్ల మల్ల గదే చెప్పుకుంట ప్రూవ్ చేసుకోనక్కర్లేదు సార్. అగో మల్లేం చేశిండో ఎర్కేనా.


Published Feb 27, 2026 12:40:33 PM
postImages/2026-02-27/1772176233_1.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles