అమ్మ జగ్గారెడ్డి సార్. పెద్ద ప్లానింగే. జనాలకు కట్టలు కట్టలు ఇస్రుతుర్రు. మస్తు సాయం చేస్తుర్రు అంటె. సారు మంచోడు అనుకున్నం గానీ. దాని ఎన్కపొంటి ఇంత కతుందా. సూడుర్రి..శివరకు ఏమైందో. సాయం పేరుతోని ఇంత ప్లాన్ చేస్తుండా సారు.