కుడి ఎడం అయితె ఏం కాదేమో గానీ. కుర్సీ మారితె మాత్రం తేడా కొడ్తదుల్లా. ఏకంగ సీఎం కుర్సీనే మారితె ఇంకెట్లుంటదో గదా. అటో...అటు కర్ణాటకల..ఇటు తెలంగాణల. రెండు సోట్ల గట్లనే ఉందట గదా.