అగో బర్త్ డే సందర్భంగ బాపూ కేసీఆర్ ను కలుద్దాం అనుకుంట బీఆర్ఎస్ పార్టోళ్లు పోతనే ఉంటరు గదా. మామూలుగనైతె..ఏ లీడర్ ను కల్శెటందుకైన..ఏ పదిమందో యాభై మందో వస్తరు. కనీ కేసీఆర్ సార్ పుట్టిన రోజంటె వేల మంది వస్తరు గదా. మరి వాళ్లను ఎట్ల పల్కరిచ్చిండో సూడుర్రి.