. రేవంత్ సార్. అంతే ఉంటదా. ఎక్కడ సూడు గిదే లొల్లా. ఏంది సార్..మీరు చెప్పే డైలాగ్ లకు. మీరు చేసే పన్లకు అసలు పొంతనే ఉండదట. ఎన్నికల్ల ఓడిపోతమని..ఎక్వ తక్వ సీట్లు రావని ముందే తెల్శుకుర్రా ఎట్ల. జనాలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొడ్తుర్రు. ఓట్లు గీట్లు అంటె మొఖం మీదనే కడిగి పారేస్తుర్రనే మాట నిజమేనా. ఎట్ల. గందుకేనా గీ శేతగాని పన్లు అని గూడ..గట్టిగనే అంటుర్రు.