పవన్ పై కోమటిరెడ్డి పంచులు

కాంగ్రెసోళ్లు గట్టిగనే దడ్సుకుంటుర్రుల్లా. పవర్ స్టార్ అంటె ఆ మాత్రం భయం ఉంటది గదా. మొన్న మహేశ్ సార్ ఉలిక్కి పడ్డడా. ఇయ్యాల కోమటి రెడ్డి సార్ గూడ. ఆ నడ్మ పవన్ సార్ మీద డైలాగులు పేలి అటెంక తుస్సుమనిపించిండు గదా వెంకట్ రెడ్డి సారు. ఇప్పుడు జర ఆచి తూచి మాట్లాడుతున్నడు. ఆయ్న మీద పుట్నాల్లెక్క పేలి, అటెంక ఫ్రిజ్ ల పెట్టి పేలాల్లెక్క అయితె మంచిగుండదులే అనుకున్నడు గావచ్చు.


Published Feb 07, 2026 01:35:00 PM
postImages/2026-02-07/1770449866_thumbnails4.jpg

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles