మీరు సిగ్గపడకండి సార్ మాకు సచ్చిపోవాలనిపిస్తంది అనే డైలాగ్ యాదికున్నదా. అగో..అట్లనే ఉన్నయ్ రాజకీయాలు. ఏం చేస్తుర్రో ఏం కతనో. గింతనన్న అనిపియ్యదానుల్ల. అర్రే..నిన్న మొన్ననే ఎన్ననుకుర్రు. ఇయ్యాలేం అంటుండో ఇంటరా కోమటిరెడ్డి సారు.