పంచుల మీద పంచులు పోర్రి. రేవంత్ సార్ అంటె సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడ్తడని పేరున్నది. కేటీఆర్ సార్ అట్ల కాదు గదా. మాట మాటకు పంచే. ఏడ్షుకుంట ఓట్లడిగిన లీడర్లను, దేవుళ్ల మీద దొంగ ఒట్లు పెట్టి ఓట్లు అడిగిన లీడర్లను అందర్ని దంచుకున్నడు సూడుర్రి.