రేవంత్ సార్...జాతి జాతి అని ఆ నడ్మ ఎయ్యో లావు లావు డైలాగులిడ్శిర్రు గదా. జనాలంత తిట్టిపోశిర్రు యాదికున్నదా. ఒగ సీఎం స్థానంల ఉండి గవేం మాటలు అన్నరా. అగో...గా మాటలకు మీకు సూటిగ సమాధానం ఇచ్చినట్లున్నడు కేటీఆర్ సారు. చూస్కోర్రి. ఇంకోపారి రేవంత్ నోటికొచ్చింది మాట్లాడకుంట ఇచ్చిపడేశిండు అంటుర్రు. కావాల్నంటె ఇనుర్రి ఎట్లిచ్చిండో.