బాల్క సుమన్ అన్నను అరెస్ట్ చేశి జైలుకు తోలిర్రు గదా. అగో..అన్నను కల్షొచ్చిండు కేటీఆర్ సారు. మరిగ కేటీఆర్ సార్ బయటకొస్తె ఉత్తగుంటదా. రేవంత్ కు ఇచ్చి పడేశిండు సూడుర్రి.