ఛ...చలికాలం అప్పుడే పొయింది. ఇంకిన్ని దినాలు ఉంటె మంచిగుండు. అర్రర్రే ఇట్లైందేంది అనుకుంటుండట రేవంత్ సారు. అంటే బయట టాకు. టాక్ సరే గానీ...అసలు రేవంత్ సార్ కు సలికాలం ఎందుకు కావాలె. సలికాలంతోని అంతగానం ఏం పనుంది అంటరా. కేటీఆర్ సార్ ను చూస్తె అంతో ఇంతో భయం వస్తుందట రేవంత్ సార్ కు. అర్రే సలికాలం అయిపొయ్నంక గూడ వణికితె జనం భయపడ్తుండు అనుకుంటరు గదా. ఎట్ల ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చిందే అనుకుంటుండట. గదేనుల్లా...ఇట్లనే ట్రోలింగ్ అయితుంది సోషల్ మీడియాల. మరి కేటీఆర్ సార్ ఏం జేస్తుండు..రేవంత్ సార్ భయపడెటందుకు అంటరా.